ghallu ghalluna pAda gejjelandelu mroya kalahamsa naDakala kaliki ekkaDike
jaDalonu ganganu dhariyinchu konnaTi jagamulele samba sivuni sannidhike mangalam
thaLa thaLamanu ratna tATankamulu mereya pasiDi kundalamulu paDathi ekkaDike
karicharmAmbara dharuDu puraharuDainatti guruDaina bholA sankaruni sannidhike mangalam
chengAvi cheeralu kongulu jaaranga rangaina navamohanAngi ekkaDike
puli tholu vastramu bUdi dhariyinchu mandaLa melu jagadeeshu sannidhike mangalam
boddu mallelu jAji danDalu meDaninDa andamerigina jagadAmba ekkadike
andamu vibhoodhi alaru sugandhamu alarina neelakanTeshu sannidhike mangalam
hecchu pApiTa boTTu ratna kireeTamu evela karuNakaTAkshi ekkaDike
kaDu pedda rudraakshalu meDalona hAramulu sthiramuna velisina sivuni sannidhike mangaLam

ఘల్లు ఘల్లున పాద గేజ్జేలన్దేలు మ్రోయ కలహంస నడకల కలికి ఎక్కడికే
జడలోను గంగను ధరియించు కొన్నటి జగములేలే సాంబ శివుని సన్నిధికే మంగళం
థల థల మను రత్న తాట్టంకములు మేరేయ పసిడి కుండలములు పడతి ఎక్డిడికే
కరిచార్మంబర ధరుడు పురహరుడైనట్టి గురుడైన భోల శంకరుని సన్నిధికే మంగళం
చెంగావి చీరలు కొంగులు జారంగ రంగైన నవమోహనాంగి ఎక్కడికే
పులి తోలు వస్త్రము బుడి ధరియించు మండల మేలు జగదీశు సన్నిధికే మంగళం

బొడ్డు మల్లెలు జాజి దండలు మెడనిండ అందమేరిగిన జగదాంబ ఎక్కడికే
అందము విభూది అలరు సుగంధము అలరిన నీలకంతేషు సన్నిధికే మంగళం
హెచ్చు పాపిట బొట్టు రత్న కిరీ తము ఎవేల కరుణాకటాక్షి ఎక్కడికే
కడు పెద్ద రుద్రాక్షలు మేడలోన హారములు శిరమున వెలిసిన శివుని సన్నిధికే మంగళం